తుమ్మలగుంటలో ఘనంగా విభూది వినాయకుని నిమజ్జనం*
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* *-తుమ్మలగుంటలో ఘనంగా విభూది వినాయకుని నిమజ్జనం* -నిమజ్జనంకు ముందు విభూది వినాయకున్ని దర్శించిన టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి -భూమనకు సాదర స్వాగతం పలికి వినాయకుని తీర్థ ప్రసాదాలు అందించిన బాల వినాయక కమిటీ ఛైర్మన్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి -శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చక్రస్నానం జరగడంతో చక్రతీర్థంతో విభూది వినాయకునికి...