తూతకలింగన్నపేట గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పాత అంగన్‌వాడీ భవనం శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా ఉంది.
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ అలాగే పాఠశాల ఆవరణ మొత్తం పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయి విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ముప్పుగా మారుతోంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి శిథిల భవనాన్ని తొలగించి, పాఠశాల ఆవరణను పూర్తిగా శుభ్రపరచి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.