తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలపై టీజేఏసీ ఆగ్రహం

జర్నలిస్ట్ కే.వీ.ఆర్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి హైదరాబాద్, జూలై 3: హైదరాబాద్‌లో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (డీఎంజేయూ) నాయకుడు, జర్నలిస్ట్ కే.వీ.ఆర్ నివాసంలోకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రవేశించి వ్యవహరించిన తీరుపై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ పోలీసులు యూనిఫాం లేకుండా, మహిళా పోలీసులు లేకుండానే ఇంట్లోకి...