తెలంగాణలో బీసీ రాజ్యం రావడం ఖాయం తీన్మార్ మల్లన్న 

తెలంగాణ రాజ్యాధికారం పార్టీ దేవరకద్ర ఇంచార్జ్ గా మంగరాయి వెంకటేష్ పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 21 2026: మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు మున్నూరు జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు బుధవారం రోజు హైదరాబాద్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో తీన్మార్ మల్లన్న సమక్షంలో భారీగా చేరికలు మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శిగా ఆకుల చంద్రశేఖర్, టౌన్ మైనార్టీ అధ్యక్షులుగా నజీర్, దేవరకద్ర ఇంచార్జ్ గా మంగరాయి...