తెలంగాణలో మున్నూరు కాపులను విస్మరిస్తే కాంగ్రెస్‌కు ముప్పు తప్పదు: పొదిలి రవికుమార్

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక& పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ రావూరి నాగేశ్వరావు మే 20 2026: తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులను విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ముప్పుతప్పదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొదిలి రవికుమార్ హెచ్చరించారు. ఖమ్మంలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఖమ్మం జిల్లాలో మున్నూరు కాపులకు సరైన స్థాయిలో పదవులు, రాజకీయ అవకాశాలు కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి న్యాయం చేయాలని,...