తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని అవమానించి అగౌరవపరిచిన ఎమ్మెల్సీ తాత మధు, నవీన్ రెడ్డి లను ఎమ్మెల్సీ సభ్యత్వాలను రద్దు చేయాలి
– వారిని ప్రోత్సహించిన కేటీఆర్ , హరీష్ రావు ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలి, – కొత్తకోట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దేశీ. పెంటన్న యాదవ్, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగుదినపత్రికపిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ సెప్టెంబర్ 09.2026.తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని అవమానించి అగౌరవపరిచిన ఎమ్మెల్సీ తాత మధు, నవీన్ రెడ్డి లనుఎమ్మెల్సీ సభ్యత్వాలను రద్దు చేయాలని,వారిని ప్రోత్సహించిన కేటీఆర్ , హరీష్ రావు ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని, కొత్తకోట...