తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 02 2026: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్ హరిజనవాడలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ ఆహ్వానం మేరకు వనపర్తి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ద్యారపోగు వెంకటేష్, మాదారి భోజరాజు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ పాఠశాల ఆవరణలో జాతీయ పతాకాన్ని...