తెలంగాణ ఆవిర్భావ స్ఫూర్తిని చాటిన మద్దిగట్ల మోజర్ల జడ్పీ ఉన్నత పాఠశాల

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 02 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల మోజర్ల, గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల మోజర్లలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాదులు వేసిన ఆచార్య జయశంకర్తో పాటు తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్థులకు ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు విద్యార్థులు, ఉద్యోగులు...