తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు
పెద్దమందడి పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం.. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోందని విమర్శ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 05 2026: పెద్దమందడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న వారిని పోలీసుల ద్వారా అణచివేయాలని చూస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించేలా...