తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాసాడి శ్రీరాములు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జులై 13 2026: మాసాడి శ్రీరాములు ని తెలంగాణ ఉద్యమకారుల వేదిక క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ ప్రకటించారు. మాసాడి శ్రీరాములు తెలంగాణ ఉద్యమకారుల వేదికను ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణ 10 ఉమ్మడి జిల్లాలలో ఉద్యమకారులు క్రమశిక్షణతో పని చేసే విధంగా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మాసాడి...