తెలంగాణ ఉద్యమ కెరటం సాయిచంద్ 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 20 2026: తన పాటల ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలను చైతన్య పరచిన ఉద్యమ కెరటం, గాయకుడు స్వర్గీయ సాయిచంద్ అని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్ టి ఆర్ లలిత కళా తోరణంలో సాయిచంద్ 43వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా...