తెలంగాణ ఉద్యమ వెలుగులు ప్రో.జయశంకర్, గద్దర్ పాలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 06 2026: తెలంగాణ ఉద్యమానికి వెలుగులు నింపిన మహనీయులు ప్రో.కొత్తపల్లి జయశంకర్, ప్రజాయుద్ధనౌక గద్దర్ అని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. గురువారం ప్రో. జయశంకర్ జయంతి,గద్దర్ వర్ధంతి కార్యక్రమాన్ని సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రేడియంట్ హై స్కూల్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో శంకర్ గౌడ్ మాట్లాడుతూ... తొలినాటి...