తెలంగాణ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బయటపడ్డ మరో కుంభకోణం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్  ఆగస్టు 05 2026: కావలసిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఇష్టారాజ్యంగా కేటాయింపులు పనులను ముక్కలుగా విభజించి కాంట్రాక్టులు కట్టబెడుతున్న వైనం రూ.469 కోట్లు అదనంగా పెరిగిన ఆపరేషన్ & మెయింటెనెన్స్ వ్యయం తెలంగాణలోని పలు థర్మల్ పవర్ ప్లాంట్లలో తమకు కావాల్సిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు, పనులను పెద్ద సంఖ్యలో విభజించి కాంట్రాక్టులు కట్టబెడుతున్న చీఫ్ ఇంజినీర్లు అవసరం లేకున్నా కాంట్రాక్ట్...