తెలంగాణ పట్టిసీమగా రాజీవ్ లింక్ కెనాల్
సీతారామ ప్రాజెక్టు నుంచి 1,600 క్యూసెక్కుల నీటి విడుదల – నాగార్జునసాగర్ ఆయకట్టుకు గోదావరి జలాల భరోసా పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగుదీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం, జూలై 10 2026: ప్రత్యేక కథనం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి గోదావరి–కృష్ణా నదుల అనుసంధానానికి ప్రతీకగా నిలుస్తున్న రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా నాగార్జునసాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలను అందించే ప్రక్రియ ప్రారంభమైంది. సీతారామ ప్రాజెక్టు తొలి పంప్ హౌస్ నుంచి 1,600 క్యూసెక్కుల నీటిని రాజీవ్ లింక్ కెనాల్‌లోకి...