POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 3:36 pm Posted by : POLITICAL POWER

తెలంగాణ ప్రజలకోసంపోరాటస్ఫూర్తినిప్రపంచానికి చాటిచెప్పిన వీరనారీ చాకలి ఐలమ్మ

– కొత్తకోట మున్సిపాలిటీ చెర్మెన్ పి. అరుణ శ్రీనివాస్,
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లాబ్యూరోయస్.ఈశ్వర్ 
సెప్టెంబర్.11.2026.తెలంగాణప్రజలకోసంపోరాటస్ఫూర్తినిప్రపంచానికిచాటిచెప్పినవీరనారీ,మహిళాలోకానికిస్ఫూర్తినిచ్చినధీరవనిత చాకలి ఐలమ్మ అని కొత్తకోటమున్సిపాలిటీ.చెర్మెన్,పి.అరుణశ్రీనివాసులుఅన్నారు.గురువారంవనపర్తిజిల్లాకొత్తకోటమున్సిపాలిటీ కేంద్రంలో రజక సేవా సంఘం ఆధ్వర్యంలోవీరనారీ తెలంగాణ సమరయోధురాలు చాకలి ఐలమ్మ 41 వర్ధంతి సందర్భంగా జడ్పి.హెచ్.ఎస్ బాలికల ఉన్నత పాఠశాల కాంపౌండ్ ఆవరణలో గలచాకలి ఐలమ్మ విగ్రహానికిపూలమాలలువేసినివాళులుఅర్పించారు.ఈసందర్భంలోకొత్తకోటమున్సిపాలిటీచెర్మెన్,పి.అరుణ శ్రీనివాసులు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం వీరోచితంగా పోరాడి, తెలంగాణ ప్రజల తెగువ, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికిచాటిచెప్పిననిప్పుకణిక,మహిళాలోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పి. పల్లవి కృష్ణారెడ్డి, సంఘం గౌరవ అధ్యక్షులు లక్ష్మయ్య బాబాయ్, అధ్యక్షులు పి. బాలస్వామి, కమిటీ సభ్యులు ఆర్. అంజి, కే. మహేష్, ఆర్. కృష్ణ, ఆర్. హనుమంతు, ఆర్. మన్యం, పి. నాగరాజు, బి. శ్రీను, బి. రవి, ఆర్. కురుమన్న, కౌన్సిలర్సు, కో ఆప్షన్ మెంబర్స్,మాజీవార్డుమెంబర్స్,కోఆప్షన్.నెంబర్స్,మహిళలు  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.