తెలంగాణ ప్రజలకోసం పోరాటస్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన వీరనారీ చాకలి ఐలమ్మ

– కొత్తకోట మున్సిపాలిటీ చెర్మెన్ పి. అరుణ శ్రీనివాస్, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లాబ్యూరోయస్.ఈశ్వర్  సెప్టెంబర్.11.2026.తెలంగాణప్రజలకోసంపోరాటస్ఫూర్తనిప్రపంచానికిచాటిచెప్పినవీరనరీ,మహిళాలోకానికిస్ఫూర్తినిచ్చినధీరవనిత చాకలి ఐలమ్మ అని కొత్తకోటమున్సిపాలిటీ.చెర్మెన్,పి.అరణశ్రీనివాసులుఅన్నారు.గురువారం వనపర్తిజిల్లాకొత్తకోటమున్సిపా లిటీ కేంద్రంలో రజకసేవాసంఘంఆధ్వర్యంలోవీరనారీ తెలంగాణ సమరయోధురాలు చాకలి ఐలమ్మ 41.వ వర్ధంతి సందర్భంగా జడ్పి.హెచ్.ఎస్ బాలికల ఉన్నత పాఠశాల కాంపౌండ్ ఆవరణలో గలచాకలి ఐలమ్మ విగ్రహానికిపూలమాలలువేసినివాళులుఅర్పించారు.ఈసందర్భంలోకొత్తకోటమున్సిపాలిటీ చెర్మెన్ పి. అరుణ శ్రీనివాసులు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం వీరోచితంగా పోరాడి, తెలంగాణ ప్రజల తెగువ, పోరాట స్ఫూర్తిని...