తెలంగాణ ప్రయోజనాలపై బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుంది: హరీశ్‌రావు
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 17 2026: హైదరాబాద్ రాష్ట్ర ప్రయోజనాల పట్ల ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఆగస్టు 5న తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశం ద్వారా స్పష్టమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ పోరాటం, ప్రభుత్వాన్ని నిలదీయడం వల్లే జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ సమావేశాలు వాయిదా పడ్డాయని పేర్కొన్నారు. కేవలం సమావేశాలను వాయిదా వేయడం సరిపోదని,...