తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కొడుకు కే టి రామారావు బంపర్ ఆఫర్
పొలిటికల్ పవర్ ప్రతినిధి తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాలపై స్పందించిన కేటీఆర్ మాకున్న ఆస్తులన్నీ రాసిస్తాం.. రేవంత్ రెడ్డి చెప్పిన రూ.లక్ష కోట్లు రాష్ట్రంలోని పేద ప్రజల ఖాతాలో వేస్తాడా? తెలంగాణలోని పేద ప్రజల ఖాతాలో వెంటనే రేవంత్ రెడ్డి రూ.లక్ష కోట్లు వేస్తానంటే.. మా పేరుతో ఉన్న ప్రతి ఇంచు భూమిని రాసిస్తాం లేకపోతే రేవంత్ రెడ్డి పిచ్చి ప్రచారాన్ని ఇకనైనా మానుకుని వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు వెయ్యి...