తెలంగాణ రక్షణ సమితి (డెమొక్రటిక్) పార్టీ ఆధ్వర్యంలో రైతు సింహ గర్జన
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జూన్ 27 2026: టీఆర్ఎస్ (డి ) పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ జూన్ 30వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రైతు సింహ గర్జనను నిర్వహిస్తున్నాం. రైతు సింహ గర్జన ముఖ్య ఉద్దేశం రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులకు రెండు లక్షల వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్...