తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రైతు సింహ గర్జనవిజయ వంతం.
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ జూన్ 30 2026: తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు వ్యవస్థాపక అధ్యక్షులు నరాల సత్యనారాయణ ఆధ్వర్యంలో రైతు సింహ గర్జన ముఖ్య ఉద్దేశం రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులకు రెండు లక్షల వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలి. రైతు మోటార్ల పై మీటర్లు పెట్టకూడదు. మక్కాను కొనుగోలు...