తెలంగాణ రక్షణ సమితి (డోమె్క్రటిక్ ) పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పుల్గం నారాయణ నియమకం
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ పుల్గం నారాయణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో మంచి నాయకులను తయారు చేసే బాధ్యతను పుల్గం నారాయణ కి అప్పగించడం జరిగింది.కష్టపడే తత్వం ఉన్న నాయకుడు. పార్టీ అభివృద్ధి కోసం తపన పడే వ్యక్తి. నారాయణ పట్టుదలను చూసిన తర్వాత వారిని రాష్ట్ర కమిటీ లోకి తీసుకుంటూ అదే విధంగా ఉమ్మడిఅదిలాబాద్ జిల్లాలో పార్టీ...