తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేరయ్యా ……
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి రాష్ట్రం మొత్తంలో రెవిన్యూ పరిపాలన విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సపరేటు రాష్ట్రంలో అనుసరించే పరిపాలనకు సంబంధించిన విషయంలో లేదా విడుదల అవుతున్న జీవోలలో అనుసరించే విధానంలో అసలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఒక భాగమేనా...? అనే అనుమానం సామాన్య ప్రజానీకానికి మేధావులకు తెలిసి ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...