తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేసే వైద్యులు
వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పరిశోధనాత్మక కథనం ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువ అలాగే అటవీ ప్రాంతానికి దగ్గరలో జీవించే అమాయక గ్రామీణ ప్రజలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువమంది ఉంటారు వారికి దగ్గరలో గవర్నమెంట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వాటిలో పనిచేసే వైద్య సిబ్బంది వారికి ఏదైనా అనారోగ్య పరిస్థితులు వస్తే దిక్కు ఇది సీజనల్ వ్యాధులు వచ్చే ఈ...