తెలంగాణ రాష్ట్రంలో మంత్రుల మాట వినని ప్రభుత్వ అధికారులు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 06 2026: అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పినా పట్టించుకోకుండా 25 మంది అధికారులు, సిబ్బంది డిప్యుటేషన్లు రద్దు చేసిన ప్రధాన అటవీ సంరక్షణాధికారి (PCCF) వినయ్ కుమార్ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, సంజయ్ కోరినా పట్టించుకోని వినయ్ కుమార్ స్థానిక...