POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 7:49 pm Posted by : POLITICAL POWER

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ..

పొలిటికల్ పవర్ సమగ్రజాతీయ దినపత్రిక పొలిటికల్ న్యూస్9 టీవీ తెలుగు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ స్టేట్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి 15.06.2026 ఖమ్మం లోని వైస్సార్ మాజీ రాష్ట్ర కార్యదర్శి ఆలస్యం సుధాకర్ ఆధ్వర్యంలో ఖమ్మం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కేక్ కట్ చేసి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో మర్రి శ్రీనివాస్ యర్రా నాగరాజు రెడ్డి గణఫారపు మురళి కొవ్వూరి శ్రీనివాసరావు నాగు బండి వెంకటేశ్వరరావు ఎస్ కే బాబు భువనగిరి వెంకటరమణ సురోజు వెంకటాచారి కంప సాటి శ్రీను మరియు వై ఎస్ ఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు