తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం మద్నూర్ మండల కమిటీ ఏర్పాటు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక /పి ఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి బషీర్ అగస్టు 11 2026: తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ మార్గదర్శకత్వంలో, జిల్లా అధ్యక్షులు దుంపటి రాజు గారి ఆదేశాల మేరకు ,నియోజకవర్గ అధ్యక్షుల బొమ్మల నాగరాజు అద్వర్యం లో ఈరోజు మద్నూర్ మండల ఉప సర్పంచుల ఫోరం మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ వర్కింగ్ ప్రాసిడెంట్ చింతలా...