తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీకి ఘన నివాళులు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి తెలంగాణ మలి దశ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక పాటలను అందించిన అందెశ్రీ వారు కన్నుమూసి నేటికీ ఒక సంవత్సరం అయినది. 1961 లో వరంగల్ జిల్లా ముదునూరు మండలం రేబర్తి గ్రామంలో పుట్టినారు మీరు గొడ్లగాచుకుంటూ సుతారి పని చేస్తూ అక్షరం రాని జ్ఞాని అక్షరాలు మొలకేసి ఎదిగిన వ్యక్తి అందెశ్రీ వీరు మరుదశ ఉద్యమంలో...