తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విద్యార్థి ఒక పేద కుటుంబానికి చేయూతనందించారు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి 19-06-2026 తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఖమ్మం జిల్లాకు చెందిన ఖమ్మం గ్రామంలోని సుందరయ్య నగర్ కి చెందిన తురక దేవి ప్రసన్న తండ్రి రవి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బైపీసీ 440 మార్కులకు 434 మార్కులు సాధించినందుకుగాను వారిని సన్మానించిన క్రమంలో దేవిశ్రీ ప్రసన్న రాష్ట్ర ముఖ్యమంత్రితో వారి యొక్క కుటుంబ దీనస్థితిని గురించి వివరించడం జరిగింది. వారి తండ్రి తురక రవి వారి...