తెలంగాణ రాష్ట్ర రెవిన్యూమంత్రి ఇలాకాలో మట్టి మాఫియా ఆగడాలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి: ఆదివారం అధికారులకు సెలవు... అక్రమార్కులకు పండుగ! ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లోని రూరల్ మండలంలో వెంకటగిరిలో యథేచ్ఛగా మట్టి దోపిడీ – అధికారులు మౌనవ్రతం ఎందుకు? ఆదివారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినం అయినా, అక్రమ మట్టి మాఫియాకు మాత్రం అది స్వర్ణావకాశంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూరల్ మండల ఏదిలాపురం మున్సిపాలిటీ పరిధిలోని వెంకటగిరి గ్రామంలో బహిరంగంగానే భారీ ఎత్తున మట్టి అక్రమ...