తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఒకసారి మా శంకుస్థాపన పలకాలపై ఓ కన్నేసి ఉంచండి మరీ..

ఈ రోడ్డుపై నరకం చూస్తున్న విద్యార్థులు. మంత్రి శంకుస్థాపనలు గాలికి వదిలేయడమేనా..? పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి అభివృద్ధి అంటే శంకుస్థాపనల పేర్లతో కాలయాపన చేయడమేనా.? రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుదాం..! అంటే ఇదేనేమో..! ఆదర్శం అంటే కంటికి కనిపించనంత దూరం ఉంటుందా..? ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం అంబేద్కర్ విగ్రహం నుండి గొల్లగూడెం వయా ఆదిత్య నగర్, బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి 02/07/2025 సంవత్సర కాలం పూర్తయిన ఇంకా...