తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సిమాను కలిసి సమస్యలు విన్నవించిన మెడికల్ అండ్ హెల్త్ కేర్ ఎస్ పి ఎస్ సంఘo ప్రతినిధులు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 10 2026: ప్రభుత్వ హస్పటల్ నందు పనిచేస్తున్న బెడ్ సైడ్ కార్మికులకు 1 తారీకు నాడే జీతాలు :::::: హర్షం వ్యక్తపరిచిన శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ ( ఎస్ పి ఎస్ ) మెడికల్ అండ్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ఐ హెచ్ ఎఫ్ ఎం ఎస్ సవరణ చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రంలో 18 వేల మంది కార్మికుల...