తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మహిళా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌కు లైంగిక వేధింపుల ఫిర్యాదు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జులై 31 2026: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ తనను అదే విభాగానికి చెందిన ఓ సెక్షన్ ఆఫీసర్ లైంగికంగా వేధిస్తున్నారని రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన చీఫ్ సెక్రటరీ ప్రాథమికంగా పరిశీలించిన అనంతరం, సంబంధిత సెక్షన్ ఆఫీసర్‌పై గతంలో కోర్టు ధిక్కరణతో పాటు ఇతర...