తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ సెప్టెంబర్ 02 2026: నాపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి పదేళ్ల పాటు తానే సీఎం అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు.. అవి క్రమశిక్షణ చర్యల కిందికి రావా? రేవంత్ రెడ్డిపై మంత్రులు, నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు మంత్రి పొంగులేటిపై, భట్టి భార్య కమీషన్లపై కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయి దానిపైన ఎందుకు మాట్లాడటం లేదు...