తెలంగాణ రెడ్డి సంఘం మహిళా అధ్యక్షురాలిగా మందడి సంధ్యారెడ్డి

వనపర్తి జిల్లా రెడ్డి మహిళా సమాజానికి గర్వకారణం – నూతన బాధ్యతలపై అభినందనల వెల్లువ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 12, 2026: తెలంగాణ రెడ్డి మహిళా సంఘం అధ్యక్షురాలిగా వనపర్తి జిల్లా పెద్దమందడి మండలానికి చెందిన మందడి సంధ్యారెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా పట్టణ ప్రజలతో పాటు రెడ్డి సోదరులు, మహిళా సంఘం నాయకులు, అభిమానులు ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు....