తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ
గంగా జమున తహజీబ్ సంస్కృతిని కొనసాగించాలి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ 43 ఆలయాలలో బోనాల పండుగ నిర్వహణకు రూ. 17.43 లక్షల ఆర్థిక సహాయం, చెక్కుల పంపిణీ పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 01 2026: బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని బోనాల పండుగను ప్రశాంతంగా, ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకోవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్...