తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించే గంగిరెద్దులాడించే జాతి పిల్లలు ఇంకా చదువుకు దూరంగా పేదరికంలో బతుకుతున్నారు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పరిశోధనాత్మక కథనం భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్న నేటి బాలలే రేపటి పౌరులు అని ప్రజలందరూ చెబుతున్న ఇంకా గ్రామీణ భారతంలో పల్లెల్లో గంగిరెద్దులు ఆడిస్తున్న జాతిలో ఒక వర్గంలో ఇప్పటికీ 14 / 15 సంవత్సరాల పిల్లలు చదువుకు దూరంగా నాగరికతకు దూరంగా జీవిస్తున్నారు దీని కారణం ఎవరు ఓటు వేసి మమ్మల్ని పాలించండి అని ఎందుకు నే ప్రజల లేక మాయ మాటలు...