తొమ్మిదేళ్లు దోసుకొన్న దొంగలు మీరు ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరా..

గత పాలకుల నిర్లక్ష్యంతోనే పాలమూరు రైతాంగానికి సాగునీటి అన్యాయం విలేకరుల సమావేశంలో మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 03 2026: పాలమూరు సాగునీటి ప్రాజెక్టులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టి, అందిన కాడికి కమిషన్లు దండుకొని రైతాంగానికి తీరని అన్యాయం చేసిన గత పాలకులు.. ఇప్పుడు అదే ప్రాజెక్టుల పేరుతో రాజకీయ విమర్శలకు దిగడం దొంగే దొంగ దొంగ అన్నంత విడ్డూరంగా ఉందని...