తోబుట్టువుగా అండగా ఉంటా నియోజకవర్గానికి పెద్దన్నగా పనిచేస్తా -ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
రాఖీ కట్టిన మహిళలకు ఆప్యాయతగా చీరలు బహుకరించిన ఎమ్మెల్యే పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 28 2026: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి నియోజకవర్గంలో ఆత్మీయత, అన్నాచెల్లెళ్ల అనుబంధం వెల్లివిరిసింది. నియోజకవర్గ పరిధిలోని మహిళలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డికి రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యే మేఘారెడ్డికి రాఖీ కట్టి తమ...