దమ్మపేటలో కబ్జాదారుల కిరాతకం! ఏకంగా 21 ఎకరాల్లో పంట ధ్వంసం
అర్ధరాత్రి అన్నదాతల పొలాల్లోకి కత్తులతో చొరబాటు 21 ఎకరాల్లో పసిగుడ్డుల్లాంటి కొబ్బరి మొక్కలను నిర్దాక్షిణ్యంగా నరికేసిన దుర్మార్గులు చేతులతో పీకేయడం కాదు.. కొడవళ్లతో తెగనరికి పైశాచికం! నల్లకుంట సర్వే నెంబర్ 273/1 అసైన్డ్ భూముల్లో దారుణం నోటికాడి ముద్ద లాగేసుకున్నారని 7 గురు రైతుల కన్నీటి గోస పగబట్టి ఏకంగా 21 ఎకరాలను నాశనం చేసిన కబ్జాకోరులు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ దమ్మపేట, జులై 6 2026: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో భూబకాసురులు...