దమ్మపేటలో గంజాయి కలకలం.. ఎనిమిది మంది పట్టివేత!

ఆరుగురికి డ్రగ్ టెస్ట్‌లో పాజిటివ్.. డీ-అడిక్షన్ కేంద్రానికి తరలింపు మరో ఇద్దరి వద్ద పావు కిలో గంజాయి స్వాధీనం.. నిందితులకు రిమాండ్ పొలిటికల్ పవర్,దమ్మపేట, నవంబర్ 1:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో గంజాయి వినియోగం, అక్రమ నిల్వపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో గంజాయి సేవిస్తున్న ఆరుగురిని గుర్తించడంతో పాటు, మరో ఇద్దరి వద్ద పావు కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. జిల్లా ఎస్పీ బి....