దమ్మపేటలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ‘వంటా-వార్పు’ నిరసన
ప్రజలను వంచించిన కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన ప్రజా వ్యతిరేక సర్కారు రైతులు, వృద్ధులు, మహిళలను నిలువునా ముంచారు మాజీ ఎమ్మెల్యే,పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు,నియోజకవర్గ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇన్‌ఛార్జి ఉప్పల వెంకటరమణ పొలిటికల్ పవర్, దమ్మపేట సెప్టెంబర్ 4: గ్యారంటీల పేరుతో అడ్డగోలు హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిలువునా వంచిస్తోందని అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు మరియు నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇంచార్జ్ ఉప్పల వెంకటరమణ ...