దమ్మపేట పంచాయతీ పరిపాలన అక్రమాలకు అడ్డదారయింది

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం దమ్మపేట గ్రామపంచాయతీలో జరుగుతున్నటువంటి అన్యాయాలను గూర్చి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకులు పండూరి వీరబాబు మాట్లాడుతూ... పంచాయతీ ఆఫీసులో జరుగుతున్న అక్రమాలు గత స్థానిక ఎలక్షన్లో పగడాల రమాదేవి అబద్ధాల హామీలు ఇచ్చి గెలుపు పొందినారు ఆ ఇచ్చిన హామీలు ఇంటి పన్ను పంపు బిల్లు రద్దు అని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయక గాలికొదిలేసిన వైనం మనం చూస్తున్నాము...