దమ్మాయిగూడలో SIR ఓటర్ల జాబితా సవరణపై అనేక సందేహాలు. అర్హులైన ఒక్క ఓటు కూడా కోల్పోకుండా ఎన్నికల సంఘం తక్షణ చర్యలు తీసుకోవాలి.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. కీసర మండలం : దమ్మాయి గూడ : దమ్మాయిగూడ డివిజన్–4లో SIR రెండో విడత సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా, దమ్మాయిగూడ ఓల్డ్ విలేజ్ రామాలయం ప్రాంగణంలో నిర్వహించిన ఓటర్ల జాబితా గ్రామసభలో పాల్గొని, వివిధ పోలింగ్ బూత్‌లకు సంబంధించిన ఓటర్ల జాబితాలను పరిశీలించడం జరిగింది.              దమ్మాయిగూడ...