దరిపల్లి అనంత రాములు ఇంజనీరింగ్ కళాశాలలో ముగిసిన ఆఫ్ క్యాంపస్ ప్రాంగణ నియామకాలు.
స్టేట్ బ్యూరో : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు: ఖమ్మం రూరల్: పాలేరు నియోజకవర్గం : స్థానిక ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ సత్యనారాయణపురం కొత్తూరు గ్రామ శివారులో గల దరిపల్లి అనంత రాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందు అనగా 29/08/2026 ఉదయం 10:00 గంటల నుంచి 04:00 గంటల వరకు దరిపల్లి అనంతరాములు ఆడిటోరియం నందు ప్రముఖ ఎస్.ఎల్.బి ఏజెన్సీస్ వారి...