దళితుల అంటే దాడి చేసే వాళ్ళు కాదు
పొలిటికల్ పవర్ ప్రతినిధి తెలంగాణ వాళ్లు కాంగ్రెస్ పార్టీ తొత్తులు, కట్టు బానిసలు అసలు కాదు ఆంధ్రాలో కులాల సంస్కృతి తెలంగాణలో తెచ్చేందుకు విఫలయత్నాలు చేస్తున్న రేవంత్ రెడ్డి దళిత కార్డుతో బీఆర్ఎస్ మీద దాడికి పదే పదే ప్రయత్నాలు మాదరి భాగ్యరెడ్డి వర్మ 1888 నుండి 1939 వరకు తెలంగాణ దళిత ఉద్యమ పితామహుడిగా పేరొందిన వ్యక్తి ఆదిహిందూ ఉద్యమం మొదలు పెట్టి ఆత్మగౌరవం రగిలించిన మహనీయుడు 1931లో నిజాం ప్రభుత్వంలోనే దళితులను ఆది-హిందువులుగా నమోదు చేసేలా కృషి చేసిన నేత అరిగె...