దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించినబీఆర్ఎస్‌లో ఇంకా దళితులు ఎందుకు..?

– దళితుల అడుగులు పడిన నేలపై పసుపు నీళ్లు చల్లి అవమానించిన పార్టీలో ఉండి మీఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు, ఇది కేవలం పార్టీ మార్పు కాదు, మీ ఆత్మ గౌరవం కోసం తీసుకుంటున్న నిర్ణయం, – దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ దళిత నాయకులకు స్పష్టమైన పిలుపు, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్.సెప్టెంబర్.11.2026.దళితులఆత్మగౌరవాన్ని అవమానించినబీఆర్ఎస్‌లో ఇంకా దళితులు ఎందుకు ఉన్నారని,గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు.మీకు రాజకీయంగా సముచిత...