దళితుల భూముల వ్యవహారంలో ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చర్యలు తీసుకోవాలి

ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలి.. ఎన్నికల అఫిడవిట్‌పై విచారణ జరపాలి నిరంజన్‌రెడ్డిపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలి.. బహిరంగ క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యేపై ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన నాయకులు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 02 2026: వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిపై దళితుల భూముల వ్యవహారానికి సంబంధించి తీవ్ర ఆరోపణలు చేస్తూ, సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు...