దళిత గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలంటూ తాహసిల్దార్ కార్యాలయం ముందు వ్యకాస. కే వీ పీ ఎస్ ఆధ్వర్యంలో ధర్నా 

దళిత గ్రామాల్లో తిష్ట వేసిన సమస్యలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ ఆగస్టు 04 2026: ప్రభుత్వ మాటలకు వాస్తవ పరిస్థితులకు పొంతనలేదు. గడపగడపకు టిడిపి దళిత గ్రామాల్లో ఏర్పాటు చేసి అభివృద్ధి గురించి మాట్లాడండి వ్యకాస, కెవిపిఎస్ నాయకులు, డిమాండ్ మైదుకూరు తహసిల్దార్ కార్యాలయం ముందు మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం,కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.  ఈ ధర్నా ను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం...