దళిత ద్రోహి కేసీఆర్‌: పామిరెడ్డిపల్లి సర్పంచ్‌ మధిర మంజుల శ్రీశైలం

దళితులు నడిచిన నేలను శుద్ధి చేయడం అవమానకరం బిఆర్‌ఎస్‌లో ఉన్న దళితులు వెంటనే రాజీనామా చేయాలి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10 2026: పెద్దమందడి దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే వారి పట్ల అవమానకరంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పామిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్‌ మధిర మంజుల శ్రీశైలం అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దళిత సంఘాల నేతలు...