దళిత భూములను భూకబ్జా చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలి.

 కాశినాయన సెప్టెంబర్ 22 పొలిటికల్ పవర్ పి యన్ 9టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం ప్రసాద్ రావు కలసపాడు. వైయస్సార్ జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కాశి నాయన మండల పరిధిలోని నాయన పల్లె రెవెన్యూ పొలం సర్వేనెంబర్ 129 130 131 217 వందలు ఎకరాలు ప్రభుత్వ భూములు పేదలు దళితులు సాగుచేసిన భూములను దౌర్జన్యంగా ఆక్రమించుకుని దళితుల పై దాడి చేసిన వైసిపి నాయకులు సత్యనారాయణ రెడ్డి ఆలయాస్ (నల్ల సత్యం) వారి కుమారుడు గోవింద్ రెడ్డి...